రాజుపాలెం: బైక్ ను ఢీకొట్టిన లారీ

69చూసినవారు
రాజుపాలెం మండలం కొండమోడు గ్రామంలోని పోలీసు ఔట్ పోస్ట్ దగ్గర గురువారం లారీ ఒక ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ. బైక్ నడుపుతున్న వ్యక్తి మండల పరిధిలోని అనుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్