అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డు తొలగింపు

61చూసినవారు
అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డు తొలగింపు
సత్తెనపల్లిలో అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 31వ వార్డు అబ్బూరు రోడ్డులో ప్రాథమిక ఎలిమెంటరీ పాఠశాల ముందు భాగంలో మున్సిపల్ డ్రెయిన్ మీద స్థానిక వైసీపీ కౌన్సిలర్, అతని అనుచరుడి ప్రోద్బలంతో ఓ మహిళ ఏర్పాటుచేసిన రేకుల షెడ్డుపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు అందింది. బుధవారం వెంటనే ప్రొక్లెయిన్ ద్వారా రేకుల షెడ్డును సిబ్బంది తొలగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్