రొంపిచెర్ల: మోడల్ స్కూల్లో ఉచిత పాఠ్య పుస్తక పంపిణీ

68చూసినవారు
రొంపిచెర్ల: మోడల్ స్కూల్లో ఉచిత పాఠ్య పుస్తక పంపిణీ
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలంలోని విపర్లరెడ్డి పాలెం గ్రామంలో ఉన్న పీ.ఎం. ఏపీ మోడల్ స్కూల్‌లో గురువారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. “సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర” పథకం ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్కు పుస్తకాలు, ఆరో తరగతి వారికి ఇంగ్లీషు డిక్షనరీలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ డా. బి. రవి నాయక్ విద్యార్థులు పుస్తకాలను జాగ్రత్తగా చదివి ప్రగతి సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్