సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం

84చూసినవారు
సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు రౌడీ షీటర్ తెలిపారు. ఓ కేసులో సత్తెనపల్లి సీఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. రౌడీ షీటర్ ఖాశిం సైదు డబ్బులు ఇవ్వాలని ఫోన్‌లో రైటర్ రవీంద్ర డిమాండ్ చేశారన్నారు. బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్