ముప్పాళ్ళలో పడకేసిన పారిశుధ్యం

67చూసినవారు
ముప్పాళ్ళలో పడకేసిన పారిశుధ్యం
ముప్పాళ్లలోని శివాలయం పక్కన అంగన్వాడీ కేంద్రం వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోయిందని గురువారం స్థానికులు తెలిపారు. దీంతో వర్షం పడినప్పుడు ఆ చెత్త తడిచి ప్రక్కనే ఉన్న ఇళ్లలోకి మురుగునీరు చేరుతోందన్నారు. తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని ఆ ప్రాంత ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే స్థానికులు ఉంటే పరిస్థితి లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్