సత్తనపల్లి: అంగన్వాడి హెల్పర్స్ నియామక పత్రాలను అందించిన ఎమ్మెల్యే

73చూసినవారు
సత్తనపల్లి: అంగన్వాడి హెల్పర్స్ నియామక పత్రాలను అందించిన ఎమ్మెల్యే
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు అంగన్వాడి హెల్పర్స్ సంబంధించిన నియామక పత్రాలను అందించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరిని అభినందించి, నియమక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని సోమవారం అన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్