సత్తెనపల్లి: మాజీ సీఎం పర్యటన విజయవంతం చేయండి

69చూసినవారు
సత్తెనపల్లి: మాజీ సీఎం పర్యటన విజయవంతం చేయండి
మాజీ మంత్రి విడదల రజిని సత్తెనపల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. జూన్ 18వ తేదీన మాజీ సీఎం జగన్ రెంటపాళ్లలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో కలిసి ఆమె రూట్ మ్యాప్ ను పరిశీలించారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులను ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్