సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుణాల మహోత్సవంలో మంగళవారం పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.