సత్తెనపల్లి: పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు రోడ్లో గల 9వ వార్డులో 37 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రహదారిని శనివారం ఆయన ప్రారంభించారు. అలాగే సత్తెనపల్లిలో 17 లక్షల రూపాయలతో నిర్మించనున్న కల్వర్టు బ్రిడ్జి ని నూతన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే అన్నారు. సత్తెనపల్లి ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్