సత్తెనపల్లి: చలివేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా

74చూసినవారు
సత్తెనపల్లి: చలివేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా
ముప్పాళ్ల మండలం మాదలఅడ్డరోడ్డు, ముప్పాళ్ల గ్రామం బస్ స్టాండ్ ఆవరణలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మరియు దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద హోమ్ గార్డ్ సుభాని ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా అనంతరం ముప్పాళ్ళ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్