సత్తెనపల్లి: ప్రజాసమస్య పరిష్కారానికి ప్రజాదర్బార్

84చూసినవారు
సత్తెనపల్లి: ప్రజాసమస్య పరిష్కారానికి ప్రజాదర్బార్
ప్రజా సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించినామని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్