పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఐటిఐ కాలేజీలో శనివారం శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు శ్యాం ప్రసాద్ ముఖర్జీ త్యాగాలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ఫౌండేషన్ ఫౌండర్ వలేటి కుమారి, ఫౌండేషన్ మెంబర్స్, భారత లాయర్ దివ్వేల శ్రీనివాస్ రావు, ఎం ఈ ఓ కంచర్ల బుల్లి బాబు, పాల్గొన్నారు.