సత్తెనపల్లి: పాఠ్య పుస్తకాల విక్రయాలపై విద్యార్థి సంఘం నాయకుల ఆగ్రహం

63చూసినవారు
సత్తెనపల్లి మండలంలోని ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చినట్లుగా ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం విమర్శించారు. జీవో నెం.94 ప్రకారం పాఠ్య పుస్తకాలు అమ్మకూడదని ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ భాష్యం, భవిష్య పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలు కొనసాగుతున్నాయి. స్థానిక విద్యాశాఖ అధికారులు ఈ ఉల్లంఘనలను గమనించినప్పటికీ, చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. ప్రైవేటు పాఠశాలల విక్రయాల గదులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్