సత్తెనపల్లి: ఈదురు గాలులకు కూలిన చెట్టు

68చూసినవారు
సత్తెనపల్లి: ఈదురు గాలులకు కూలిన చెట్టు
బలమైన ఈదురు గాలులకు సత్తెనపల్లి పట్టణంలోని తార కరామసాగర్ వాకింగ్ ట్రాక్ వెంట పెద్ద చెట్టు కూలింది. దీంతో వ్యాయామానికి తారకరామ సాగర్ ట్రాక్ వద్దకు శుక్రవారం సాయంత్రం వచ్చిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. తుఫాన్ హెచ్చరికల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్