ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు

83చూసినవారు
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఆయన ఆదివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. కన్నా రంగయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు చేస్తున్న సేవలను కొనియాడారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్