విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలి

79చూసినవారు
విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలి
సత్తెనపల్లి పట్టణంలోని స్టూడెంట్ కిట్లు స్టాక్ పాయింట్ను విద్యా కానుక రాష్ట్ర పరిశీలకురాలు పి. వనజ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నూటికి నూరు శాతం స్టూడెంట్ కిట్లు అందచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఎన్ని కిట్లు వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్