గురుకుల పాఠశాల హాస్టల్ ను పరిశీలించిన సివిల్ జడ్జి

85చూసినవారు
గురుకుల పాఠశాల హాస్టల్ ను పరిశీలించిన సివిల్ జడ్జి
సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణపురంలో ఉన్న గురుకుల పాఠశాలను, హాస్టల్ ను సత్తెనపల్లి సివిల్ జడ్జి సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వెంకటనాగ శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అందించే రాత్రి భోజనాన్ని రుచి చూశారు. ఆయనతోపాటు సత్తెనపల్లి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి తౌషిద్ హుస్సేన్, రెండవ అదనపు సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్లు కూడా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ ఎస్ శైలజ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్