ముప్పాళ్ళ: ఆటో డ్రైవర్ ప్రాణాలను కాపాడిన కన్నా ఆర్మీ సభ్యులు

76చూసినవారు
ముప్పాళ్ళ: ఆటో డ్రైవర్ ప్రాణాలను కాపాడిన కన్నా ఆర్మీ సభ్యులు
ఆటో డ్రైవర్ కు కళ్లు బైర్లు కమ్మేయడంతో ఒక్కసారిగా ఆటో బోల్తా పడి పొగలు ఎగిసి పడిన సంఘటన ముప్పాళ్ళ-సత్తెనపల్లికి మార్గ మధ్యలో బుధవారం జరిగింది. సత్తెనపల్లికి వస్తున్న కన్నా ఆర్మీ బృంద సభ్యుడు గౌస్, వారి స్నేహితులు ఆటోలోని డ్రైవర్ని బయటికి లాగి ప్రాణాలను రక్షించారు. బోల్తాపడ్డ ఆటో బ్యాటరీ నుంచి పొగలు వస్తుండడంతో వెంటనే సహాయకులు బ్యాటరీ కనెక్షన్ ను తొలగించారు.

సంబంధిత పోస్ట్