సత్తెనపల్లిలో శుక్రవారం"తల్లికి వందనం" పథకానికి సంబంధించిన నిధుల జమ అయినా సందర్భంగా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని నినాదిస్తూ, స్థానిక ఎమ్మెల్యే కన్న సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు విద్యా విధానాలను మెరుగు పరచడం మరియు సమాన అవకాశాలు అందించడానికి అభ్యర్ధనలు చేసుకున్నారు.