మహిళలను వేశ్యలు అని పిలవడం సిగ్గుచేటు అని సత్తెనపల్లి మహిళలు అన్నారు. సత్తెనపల్లి పట్టణంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.మహిళలను వారి త్యాగాలకు జరిగిన ఘోర అవమానం అన్నారు. రాష్ట్రంలో స్త్రీ ద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నరు.రెండు రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల గురించి మాట్లాడడన్ని ఖండిస్తూ సాక్షి ఛానల్ మరియు సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు.