తాడేపల్లి: చంద్రబాబు మోసపూరిత నాయకుడు: సుధాకర్ బాబు

76చూసినవారు
తాడేపల్లి: చంద్రబాబు మోసపూరిత నాయకుడు: సుధాకర్ బాబు
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ చంద్రబాబును "తిమ్మిని బమ్మిని" నాయకుడిగా వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు ప్రతీక అన్నారు. పొదిలిలో జగన్‌ పర్యటనను రైతులు స్వచ్ఛందంగా ఆదరించారని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్