బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు 20ఏళ్ల జైలు శిక్ష

61చూసినవారు
బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు 20ఏళ్ల జైలు శిక్ష
బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. తుళ్లూరు మండలం వెంకటపాలెంకి చెందిన కోటేశ్వరరావు (55) చర్చి నిర్వహించేవారు. 2018లో 15ఏళ్ల బాలికపై పాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

సంబంధిత పోస్ట్