హోంశాఖ కార్యాలయాన్ని పరిశీలించిన అనిత

56చూసినవారు
హోంశాఖ కార్యాలయాన్ని పరిశీలించిన అనిత
అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో హోం మంత్రి అనిత గ్రీవెన్స్లో పాల్గొన్నారు. అనంతరం 2వ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హోంశాఖ కార్యాలయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్తో కలిసి పరిశీలించారు. సెక్షన్లోని ఫైళ్ల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్