రెంటచింతలలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

77చూసినవారు
రెంటచింతలలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
మఠంపల్లి గ్రామం దేవాలయం తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 26 నుంచి 29 వరకు ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు శుభోదయ యువజన సంఘం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతల కోసం రూ. 8.78 లక్షల నగదు బహుమతులు ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు గాదె జయ భరత్‌రెడ్డి, ఇతర నేతలు రెవ. ఫాదర్లతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్