సంగడిగుంటలో వృద్ధుడి మృతి.. వివరాలు తెలిస్తే తెలుపగలరు..

6చూసినవారు
సంగడిగుంటలో వృద్ధుడి మృతి.. వివరాలు తెలిస్తే తెలుపగలరు..
సంగడిగుంట చిన్న మసీదు వద్ద ఆదివారం నాడు సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందినట్లు లాలాపేట పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని మృదయంగా కేసు నమోదు చేసి గుంటూరులోనే మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని నీ గుర్తించిన ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు తెలపవలసిందిగా పోలీసుల కోరారు.

సంబంధిత పోస్ట్