పొన్నెకల్లులో రైతుల ఆందోళన.. గ్రామసభ రద్దు

4చూసినవారు
తాడికొండ మండలంలోని పొన్నెకల్లులో శనివారం జరిగిన గ్రామసభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు రైతులు నిరసన తెలిపారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. 29 గ్రామాల్లో ఇచ్చిన భూమిని పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాతే కొత్త భూముల కోసం రావాలని రైతులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్