ఫిరంగిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

69చూసినవారు
ఫిరంగిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్  మృతి
ఫిరంగిపురం సమీపంలో టీ స్టాల్ వద్ద సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరూ ప్రయాణిస్తున్న ఆటోను ఓ ఎక్స్ప్రెస్ బస్  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా గుంటూరుజి హెచ్ కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఫిరంగిపురం పోలీసులు స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్