గుంటూరు జిల్లా లో 68. 4 మి. మీ. వర్షపాతం

54చూసినవారు
గుంటూరు జిల్లా లో 68. 4 మి. మీ. వర్షపాతం
గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 7. 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లిపర మండలంలో అత్యధికంగా 68. 4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదుకాగా, తెనాలి 42, తుళ్ళూరు 5. 4, పెదనందిపాడు 3. 2, చేబ్రోలు 2. 8, తాడికొండ 2. 6, ఫిరంగిపురం 1. 6, ప్రత్తిపాడు 1. 2, మేడికొండూరు 0. 2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్