గుంటూరు: కొత్తపేటలో ఉచిత శిక్షణ అవకాశాలు

71చూసినవారు
గుంటూరు: కొత్తపేటలో ఉచిత శిక్షణ అవకాశాలు
యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 12 నుంచి 19–45 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల కోసం బ్యూటీషియన్ కోర్సు, జూన్ 25 నుంచి అదే వయస్సు గల పురుషుల కోసం ఏసీ, రిఫ్రిజిరేషన్ సర్వీసింగ్ కోర్సు ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ సందీప్ తెలిపారు. రెండు కోర్సులు 30 రోజులపాటు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్