గుంటూరు: జగన్ మీరు గుండె మీద చేయి వేసుకొని మాట్లాడండి: మాజీ మంత్రి

6చూసినవారు
వర్గీకరణ పై జగన్ కు ఎందుకు అంత చిన్న చూపు అంటూ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. గుంటూరులో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎందుకు వర్గీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారు? మీకు ప్రజల పట్ల దేవుడు పట్ల విశ్వాసం ఉంటే వర్గీకరణ పై మీ స్టాండ్ ఏమిటి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్ చేశారు. మాల మాదిగల మధ్య ఐక్యత కోసం మీరు ఏమి కృషి చేశారంటూ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్