ఫిరంగిపురంలో భారీ వర్షం

76చూసినవారు
ఫిరంగిపురంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఈదురు గాలులతో పడిన వర్షంతో ఫిరంగిపురం బస్టాండ్తో పాటు పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు పొంగి నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్