ఫిరంగిపురంలో వ్యక్తి అరెస్ట్

63చూసినవారు
ఫిరంగిపురంలో వ్యక్తి అరెస్ట్
ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో అనధికారికంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో సీఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. బేతపూడి గ్రామంలో షేక్. జాకీర్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద 18 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్