మేడికొండూరు: శివాలయంలో యోగాంధ్ర కార్యక్రమం

67చూసినవారు
మేడికొండూరు: శివాలయంలో యోగాంధ్ర కార్యక్రమం
మేడికొండూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక శివాలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది శ్రీనివాసరావు యోగా ప్రాముఖ్యతను వివరించారు. టీడీపీ నాయకులు పాములపాటి శివ, లక్ష్మీనారాయణతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్