తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి సోమవారం వచ్చిన సీఎం చంద్రబాబును గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గల్లా మాధవి సీఎం చంద్రబాబును కోరారు. అదే సమయంలో, సమష్టి కృషితో గుంటూరును అభివృద్ధి పథంలో నడిపించాలనని సీఎం చంద్రబాబు సూచించారు.