సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

27చూసినవారు
గుంటూరులోని 10వ డివిజన్లో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ పథకాలాన్ని అందుతున్నాయో లేదో అని ప్రజలను ఆరా తీశారు. ఎవరికైనా పథకాలు అందటంలో సమస్య ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్