సోషల్ వెల్ఫేర్ మంత్రిని కలిసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

65చూసినవారు
సోషల్ వెల్ఫేర్ మంత్రిని కలిసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంత్రిని కలిశారు. చాలా ఏళ్ల నుంచి వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని తమను ఆప్కోస్‌లో చేర్చాలని మంత్రికి విన్నవించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్