పెద్దకాకాని: జులై 9న జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయండి

4చూసినవారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత చర్యలకు వ్యతిరేకంగా భవన నిర్మాణం కార్మికులు జులై 9న జరగనున్న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటియుసి పవన కార్మిక సంఘం మండల కార్యదర్శి అగస్టీన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చమని ఆయన ఆదివారంనాడు పెద్దకాకానిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

సంబంధిత పోస్ట్