ప్రజలు టీడీపీని గెలిపించి, వారు గెలిచారు

80చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని గెలిపించి వారు గెలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ. ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి, సాధిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్