తుళ్లూరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

63చూసినవారు
తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శుక్రవారం సీఆర్డీఏ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజధానికి చెందిన 29 గ్రామాల రైతుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలు పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపారు.

సంబంధిత పోస్ట్