తుళ్లూరులో అమరావతి ఆత్మ గౌరవ - అభివృత్తి పరిరక్షణ ర్యాలీ

81చూసినవారు
తుళ్లూరులో అమరావతి ఆత్మ గౌరవ - అభివృత్తి పరిరక్షణ ర్యాలీ
రాజధాని ప్రాంతంపై కొన్ని మీడియా సంస్థల్లో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారంటూ రాజధాని రైతులు శనివారం తుళ్లూరులో నిరసన తెలిపారు. తప్పుడు కథలను ప్రచురించిన ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలంటూ వారు నినాదాలు చేశారు. తుళ్లూరు గ్రామంలో రాజధాని రైతులు అందరూ ర్యాలీగా గ్రామం మొత్తం తిరిగారు.

సంబంధిత పోస్ట్