గుంటూరు జిల్లాలో హెచ్‌ఎం పోస్టులకై సీనియారిటీ జాబితా విడుదల

78చూసినవారు
గుంటూరు జిల్లాలో హెచ్‌ఎం పోస్టులకై సీనియారిటీ జాబితా విడుదల
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ కోసం రూపొందించిన స్కూల్ అసిస్టెంట్ తరగతులకై సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాను deovgnt.blogspot.com వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని డీఈఓ రేణుక బుధవారం తెలిపారు. జాబితాలో పొరపాట్లు గమనించిన వారు ఈనెల 20లోపు గుంటూరు డీఈఓ కార్యాలయానికి రిప్రెజెంటేషన్ (అభ్యంతరాలు) చేయవచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్