తాడేపల్లి: ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు

0చూసినవారు
తాడేపల్లి: ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఆదివారం నాడు తాడేపల్లి లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులపై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్