తాడేపల్లి: ఎలక్ట్రికల్ షాపులో దొంగతనం

4చూసినవారు
తాడేపల్లి మండలం మండవల్లి గ్రామంలో గల సాయిబాబా గుడి సమీపంలో ఎలక్ట్రికల్ షాపులో దొంగతనం జరిగింది. షాపులో దొంగతనం జరిగిందన్న గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా తాడేపల్లి పోలీసులు ఆదివారం నాడు అక్కడ చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం సుమారు 70 వేల రూపాయలు విలువ చేసే విద్యుత్ సామాగ్రితో పాటు 30 వేల రూపాయలు నగదును అపహరించినట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్