తాడికొండ: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై నిజానిర్ధారణ కమిటీ వేయాలి

60చూసినవారు
తాడికొండ: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై నిజానిర్ధారణ కమిటీ వేయాలి
టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై నిజా నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని శనివారం వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గోవుల మృతికి ఆహారం, పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెప్పారు. టీటీడీని టీడీపీ రాజకీయ వేదికగా మార్చిందని విమర్శించారు. తిరుమలలో భక్తులకు అవాంతరాలు, విజిలెన్స్ నిర్వాహక వైఫల్యం ఉందని పేర్కొన్నారు. స్వామీజీలపై కేసులు వెనక్కి తీసుకోవాలని, తాడేపల్లిలో మీడియా సమావేశంలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్