తాడికొండ: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

61చూసినవారు
తాడికొండ: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో 'తల్లికి వందనం' పథకం ప్రారంభించిన సందర్భంగా శనివారం లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీడీపీ నేతలు గుంటుపల్లి మధుసూదన్ రావు, తలశిల ప్రసన్న కుమార్, తోకల వెంకటేశ్వరరావు, నెల్లూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్