తాడికొండ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలి

79చూసినవారు
తాడికొండ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలి
గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం తాడికొండ నియోజకవర్గ విస్కృత స్థాయి సమావేశం, సభ్యత నమోదు గురించి నాయకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్