గుంటూరులో గల శంకరం హాల్లో శనివారం సాయంత్రం స్వర్ణాంధ్ర సాధనకు కార్యాచరణ ప్రణాళిక బంగారు కుటుంబం మార్గదర్శకాలు కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే కుమార్ తోపాటు ఇతర ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు. పి4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలని అధికారులకు శ్రవణ్ కుమార్ సూచనలు చేశారు.