మానవత్వం చాటుకున్న తాడికొండ ఎమ్మెల్యే

78చూసినవారు
మానవత్వం చాటుకున్న తాడికొండ ఎమ్మెల్యే
తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకుని విజయవాడ వెళ్తున్నారు. ఈక్రమంలో ఉండవల్లి పోర్ట్ యార్డ్ దగ్గర ట్రక్, ఆటో బోల్తా పడి మహిళలకు గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రమాదం గమనించి కారు దిగి వారికి దైర్యం చెప్పి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్