గుంటూరు మిర్చి యార్డులో నేటి రకాల వారీగా మిర్చి ధరలు

52చూసినవారు
గుంటూరు మిర్చి యార్డులో నేటి రకాల వారీగా మిర్చి ధరలు
గుంటూరు మిర్చి యార్డులో గురువారం సమారూ లక్ష బస్తాలు చేరుకున్నాయి. వివిధ రకాల మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.తేజా బెస్ట్: రూ.8000 -12500,సూపర్ డీలక్స్: రూ.13000,355,బెడిగి బెస్ట్ 5800-12000, 2043బెడిగి:రూ 5900-12000,సీజెంటా బెడిగి: రూ.8000-11000, నం:5 రకం: 5900-12500,డి.డి రకం: 5800-11000, ఆర్మూరు రకం: రూ 7500-1000, కాస్టిక్ రకం: రూ 7000-9000,బంగారం రకం: 5.90-115 ఈ విధంగా ధరలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్