తుళ్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

80చూసినవారు
తుళ్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11. 1511.15 గంటలకు నారావారిపల్లె నుంచి తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3. 303.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపైపునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్